ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు,వాహనంబులున్,

29 Nov

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు,వాహనంబులున్,

సొమ్ములుగొన్ని పుచ్చికొని ,చొక్కి,శరీరము వాసి,కాలుచే

సమ్మెట వ్రేటులంబడక,సమ్మతితో హరికిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగధ్ధితంబుగన్||

 ఈ మనుజేశ్వరాధముల(అధములైన రాజుల)కు అంకితం ఇచ్చి లంచముగా  ఊళ్ళు(అగ్రహారాలు),వాహనాలు,సొమ్ములు,పుచ్చుకొని బతికి ,శరీరాన్ని వదిలి పెట్టాక కాలుని (యముని) చేతికి చిక్కి సమ్మెట వేటులు పడడం లాంటి వాటిలో పడకుండా సమ్మతి తో అ శ్రీ హరికి ,ఆ శ్రీ రామచంద్ర మూర్తి కి అంకితం ఇచ్చి ఈ ప్రపంచానికి హితం చేకూర్చే విధంగా ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతాన్ని చెప్పెను .

ఈ పద్యాన్ని రాయడం లోనే పోతన గారి వ్యక్తిత్వం తెలుస్తుంది.

శ్రీమదొంటిమిట్ట కోదండ రామాలయం పోతనామాత్యుల లో వారి శిలా విగ్రహం క్రింది భాగం లో ఈ పద్యం చెక్కబడి ఉన్నది .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: