ఆతత సేవ సేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు

5 Dec

ఆతత సేవ సేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశిని
ర్ణేతకు దేవతానికరనేతకు గల్మషచేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోకశుభప్రదాతకున్
 
సృష్టి కర్త గా ఈ చరాచర ప్రపంచాన్ని అద్భుతంగా సృష్టి చేసెడి సరస్వతీ హృదయ సౌఖ్యవిధాత అయిన ఆ విధాత కు ,ఆ  వేదరాసి నిర్ణెతకు ,దేవతలకు కష్టం లో దారిచూపి ఆదుకునే ఆ దేవతా నాయకునికి ,ఆశ్రితులను ఆదుకునే స్వామి కి ,తపోధనులకు శుభం చెకూర్చే ఆ చతుర్ముఖ బ్రహ్మదేవునికి నేను శ్రధ్ధాభక్తులతో సేవ చేసెదను అంటూ శ్రీమద్భాగవత  గ్రంధరాజాన్ని తెలుగులోకి అనువదించే ముందు పోతనామాత్యులు ప్రార్ధన చేయుచున్నారు .

Incase you are not able to view English in your browser. please copy the following text  and paste it in lekhini.org

aatata sEva sEseda samasta charaachara bhoota sRshTi vi
j~naataku bhaarateehRdayasoukhyavidhaataku vEdaraaSini
rNEtaku dEvataanikaranEtaku galmashachEtakun nata
traataku dhaatakun nikhilataapasalOkaSubhapradaatakun
 
sRshTi karta gaa ee charaachara prapanchaanni adbhutamgaa sRshTi chEseDi saraswatI hRdaya soukhyavidhaata ayina aa vidhaata ku ,aa  vEdaraasi nirNetaku ,dEvatalaku kaShTam lO daarichoopi aadukunE aa dEvataa naayakuniki ,aaSritulanu aadukunE swaami ki ,tapOdhanulaku Subham chekoorchE aa chaturmukha brahmadEvuniki nEnu SradhdhaabhaktulatO sEva chEsedanu anToo SrImadbhaagavata  grandharaajaanni telugulOki anuvadinchE mundu pOtanaamaatyulu praardHana chEyuchunnaaru .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: