ఆదరమొప్ప మ్రొక్కిడిదు

9 Dec

ఆదరమొప్ప మ్రొక్కిడిదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్చేదికి మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్
 
ఇది పోతనామాత్యుల వారి వినాయక వందనము. 
 
హిమగిరినందిని యొక్క హృదయానురాగాన్ని పొందినవాడు,కలిపురుషుని యొక దోషాలను తొలగించువాడు ,ఆశ్రితుల విఘ్నములను ఛేదిస్తూ ,ప్రపన్నులను ఆనందింపజేస్తూ తన మధుర భాషణలతో అందరికీ ఆనందాన్ని ఇచ్చు వాడు,మోదక ప్రియుడు ,మూషకము (ఎలుక) ను అధిరోహించు వాడు, ముదమును కలుగ జేయువాడైన ఆ వినాయక దేవునకు నేను మ్రొక్కుచున్నాను.
 
ప్రతీ వినాయక చవితి నాడూ ఈ పద్యాన్ని ఇంటిల్ల పాదీ చదువుతాము .

incase you are not able to view Telugu on your browser . copy paste the following content in lekhini.org and you ‘llbe able to view the content.

aadaramoppa mrokkiDidu nadrisutaahRdayaanuraagasam

paadiki dOshabhEdiki brapannavinOdiki vighnavallikaa

chchEdiki manjuvaadiki naSEshajagajjananandavEdikin

mOdakaKaadikin samadamooshakasaadiki suprasaadikin

idi pOtanaamaatyula vaari vinaayaka vandanamu.  

himagirinandini yokka hRdayaanuraagaanni pondinavaaDu,kalipurushuni yoka dOshaalanu tolaginchuvaaDu ,aaSritula vighnamulanu CHEdistoo ,prapannulanu aanamdimpajEstoo tana madhura bhaashaNalatO andarikI aanamdaaanni ichchu vaaDu,mOdaka priyuDu ,mooshakamu (eluka) nu adhirOhinchu vaaDu, mudamunu kaluga jEyuvaaDaina aa vinaayaka dEvunaku nEnu mrokkuchunnaanu. 

pratee vinayaka chaviti naaDU ee padyaanni inTilla paadI chaduvutaamu .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: