నవవిధ భక్తులు

13 Jan

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.
 
ఇవి శ్రీమద్భాగవతాంతర్గతముగా  చెప్పబడిన భక్తిమార్గములు .
 
శ్రీమదాంధ్రభాగవతం లో పోతన గారు దీని యొక్క ఆంధ్రానువాదం చేస్తూ ఈ క్రింది పద్యాన్ని ఇచ్చారు.  
 
తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీతొమ్మిదిభక్తిమార్గముల సర్వాత్మునున్ హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
 
1. భగవంతుని లీలలను వినడం (“శ్రవణం”) 
2. ఆయన లీలలను “కీర్తించడం”
3. అదే పని గా భగవంతుని నమ”స్మరణ” చేయడం
4. స్వామివారి “పాదసేవనము”  చేయడము
5. స్వామిని “అర్చించడం”
6. భక్తి తో “వందనము” చేయడము
7. దాస భక్తి తొ స్వామికి దాసుడ ననే  భావము తో “దాస్యము” చేయడం
8. స్వామి నా చెలికాడు అనే భావన తో “సఖ్యము”  చేయుట
9. స్వామీ  నీవే నా సర్వస్వము , ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావన తో  “ఆత్మ నివేదన” చేయడం  
 
ఈ తొమ్మిందింటినీ నవవిధ భక్తులు అని అంటారు . ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొంది పునరావ్రుత్తి రహిత స్థితి ని పొందవచ్చు.
 
ఇక్కడ ఒక్కో భక్తి మార్గం లో తరించిన మహానుభావుల  గూర్చి  మనం తెలుసుకోవాలి.
1. శ్రవణం  —–  పరీక్షిత్ మహారాజు (భాగవతాన్ని (భగవత్ భక్తుల కధలను)విని తరించాడు )
2.కీర్తనం  —–  శుక బ్రహ్మ  (భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు) .
3.స్మరణం —–  ప్రహ్లాదుడు .(ఎప్పుడూ స్వామి నామం చెప్తూ తరించిన మహనీయుడు)
4.పాదసేవనం — లక్ష్మీదేవి (అమ్మ గూర్చి ఏమని చెప్పేది.. అమ్మ భక్తి తెలియనిదెవరికి )
5.అర్చనం —— పృధు మహారాజు (ఈయన కధ కూడా భాగవతం లో వస్తుంది.)  
6.వందనం——- అక్రూరుడు (భాగవతం లో దశమస్కంధం లో శ్రీ కృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు , శ్రీ కృష్ణుని పరమ భక్తుడు ,ఈయన చేసే వందనానికి శ్రీ కృష్ణుదు పొంగిపోయాడంటే ఎంత గొప్పవాడో మనం అర్ధం చేసుకోవాలి.)
7.దాస్యం —— ఆంజనేయ స్వామి (స్వామి హనుమ యొక్క దాస భక్తి ,వారు శ్రీ రామ చంద్రమూర్తి ని సేవించిన తీరు , తెలియని వారు ఉండరు)
8.సఖ్యం —— అర్జునుడు (శ్రీ కృష్ణార్జునల బంధము లోకవిహితమే కదా)
9.ఆత్మనివేదనం — బలిచక్రవర్తి (వామనావతరం లో  స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు. )

Incase you are unable to see telugu on your browser. Please copy paste the the following text in lekhini.org site. You can get the telugu text easily.

SravaNam keertanam vishNO@h smaraNam paadasEvanam

arcanam vandanam daasyam sakhyamaatmanivEdanam.

ivi Sreemadbhaagavataantargatamugaa  cheppabaDina bhaktimaargamulu .

Sreemadaandhrabhaagavatam lO pOtana gaaru deeni yokka aandhraanuvaadam chEstoo ee krindi padyaanni ichchaaru.  

tanuhRdbHaashala sakhyamun SravaNamun daasatvamun vandanaa

rchanamul sEvayu naatmalO ne~rukayun samkeertanal chintanam

banuneetommidibhaktimaargamula sarvaatmunun harin nammi sa

jjanuDai yunDuTa bhadramanchu dalatun satyambu daityOttamaa!

1. bhagavantuni leelalanu vinaDam (“SravaNam”) 

2. aayana leelalanu “keertinchaDam”

3. adE pani gaa bhagavantuni nama”smaraNa” chEyaDam

4. swaamivaari “paadasEvanamu”  chEyaDamu

5. swaamini “archinchaDam”

6. bhakti tO “vandanamu” chEyaDamu

7. daasa bhakti to swaamiki daasuDa nanE  bhaavamu tO “daasyamu” chEyaDam

8. swaami naa chelikaaDu anE bhaavana tO “sakhyamu”  chEyuTa

9. swaamI  neevE naa sarvasvamu , ee manO vaakkaayamulu unnadi nee korakE anE bhaavana tO  “aatma nivEdana” chEyaDam  

ee tommindinTinI navavidha bhaktulu ani anTaaru . ee navavidha bhaktulalO E maargaanni enchukunnaa manam swaamini pondi punaraavrutti rahita sthiti ni pondavachchu.

ikkaDa okkO bhakti maargam lO tarinchina mahaanubhaavula  goorchi  manam telusukOvaali.

1. SravaNam  —–  pareekshit mahAraaju (bhaagavataanni (bhagavat bhaktula kadhalanu)vini tarinchaaDu )

2.keertanam  —–  Suka brahma  (bhaagavataanni cheppi tarinchina mahaneeyuDu) .

3.smaraNam —–  prahlaaduDu .(eppuDoo swaami naamam cheptoo tarinchina mahaneeyuDu)

4.paadasEvanam — lakshmIdEvi (amma goorchi Emani cheppEdi.. amma bhakti teliyanidevariki )

5.archanam —— pRdhu mahaaraaju (eeyana kadha kooDaa bhaagavatam lO vastundi.)  

6.vandanam——- akrooruDu (bhaagavatam lO daSamaskandham lO SrI kRshNa balaraamulanu kamsuni vaddaku teesuku veLLaDaaniki vastaaDu akrooruDu , SrI kRshNuni parama bhaktuDu ,eeyana chEsE vandanaaniki SrI kRshNudu pongipOyaaDanTE enta goppavaaDO manam ardham chEsukOvaali.)

7.daasyam —— aanjanEya swaami (swaami hanuma yokka daasa bhakti ,vaaru SrI raama chandramoorti ni sEvinchina teeru , teliyani vaaru unDaru)

8.sakhyam —— arjunuDu (SrI kRshNaarjunala bandhamu lOkavihitame kadaa)

9.aatmanivEdanam — balichakravarti (vaamanaavataram lO  swaamiki mooDaDugula nEla daanamichchi moodava aDugu ekkaDa peTTaali anTE tana Sirassuni choopi swaamiki tanani taanu samarpinchukoni tarinchina mahaneeyuDu. )

4 Responses to “నవవిధ భక్తులు”

 1. Krishna Chaitanya February 1, 2011 at 9:46 am #

  @ Subrahmanyam garu :

  Good info……. These 9 ways are excellent ways to reach GOD. A small and humble question from my side , Out of all these ways , which one do you feel is best suitable one for present world and How is it suits??

  • subramanyam February 1, 2011 at 11:38 pm #

   Hi Chaitanya
   nice to see your comment . More so as you are the first person to comment on my Blog .coming to your question , these are 9 paths and all are equally good. Which path suits a person the most is by and large a personal choice. One needs to select a path that suits him the best.

   Well though we are no supposed to generalize and pass judgments I think nama Sankeertanam is one of the very good ways to reach Him.

 2. rathnamsjcc August 8, 2011 at 3:18 pm #

  గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన0 దర్శనమయ్యింది

  అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. “అతితీర్శతామ్ తమోంధమ్” గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని కూడా తరింపజేయటానికి వచ్చినటువంటి గురువు. ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి, జ్ఞానులని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో సందేహం లేదు అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతుని పరికరాలుగా తీర్చి దిద్దే మహోపదేశాన్ని గురువు. మనకి ఉపదేశించారు. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, … ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే జ్ఞాన0 దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి. మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ , ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. ” జ్ఞానం దీపమ్”, జ్ఞానం దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ జ్ఞానం దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే జ్ఞానం దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు, ఆధ్యాత్మిక జీవితం అత్యంత క్లిష్టమైనది.దారి పొడవునా ముళ్ళు గుచ్చుకుంటూ వుంటాయి. కదలక నిశ్చలంగా వుండిపోతే ప్రగతి అసాధ్యం. సమర్ధుడైన సద్గురువును త్రిమూర్తి స్వరూపంగా భావించి సర్వశ్య సరణాగతి చేసి సేవించాలి. అప్పుడు గురువే నీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారు. నీ గురువు ఎంత చిన్నవాడైనా సరే ఆయననే అంటి పెట్టుకొని వుండడం అవశ్యం.భోగ భాగ్యాలు అశాశ్వతం. వాటిని ఏనాటికైనా దొంగలు దోచుకెళ్తారు. సద్గురువు ప్రసాదించే ఆధ్యాత్మిక సంపదే శాశ్వతం. ఆవి సాధించుకున్న వారికి శాశ్వతానందం ప్రాప్తం. నా వద్ద ఆధ్యాత్మిక భాండాగారం ధన రాశులతో పొంగి పొరలుతోంది. ఆర్హత సాధించుకున్న వారికి ఎంత కావలిస్తే అంత ప్రసాదించగలను. కాని వాటిని అడిగే వారే లేరు. మానవులంతా తుచ్చమైన కోరికలను తీర్చుకోవడం కోసమే నా దగ్గరకు వస్తున్నారు. భౌతికమైన సిరి సంపదలు అశాశ్వతం అని వారి కెన్నడు అర్ధమయ్యేను ? కాషాయాలు ధరించిన ప్రతీ వారు గురువు కాజాలరు. గురువు యొక్క పదవి బహు పవిత్రం. ఛెవికి రంధ్రం కమ్మరి వాడే చేయగలిగినట్లు భగవంతుని సంపూర్ణ కరుణా కటాక్షాలు వున్నవారే గురువు పదవికి అర్హులు. ఈ ప్రపంచమనే మహా సాగరంలో ఎన్నో మొసళ్ళు వుంటాయి. అప్రమత్తంగా వ్యవహరించకపోతే మనల్ని హరించి వేస్తాయి. దుర్లభమైన ఈ సాగరాన్ని సురక్షితంగా దాటేందుకు సద్గురువును శరణు వేడడమే మార్గం ” అని అన్నారు. అమృత తుల్యమైనటువంటి గురువుపలుకులతో జన్మ జన్మలుగా పేరుకున్న అజ్ఞానంధకారాలు తొలిగిపోయి జ్ఞాన0 దర్శనమయ్యింది. వివేకం, వైరాగ్యం ,భక్తి శ్రద్ధలు అనే మొగ్గలు జీవితంలో తాను ఆచరించవలసిన మార్గాన్ని చూపేందుకే తన గురుదేవులు శ్రీ సద్గురువు సుభయ ఇక్కడికి పంపారని అర్ధమయ్యింది. కృతజ్ఞతలతో ప్రణమిల్లి తిరిగి. ప్రతి మానవునికి గురువు అవసరం. భగవంతుడినే గురువుగా భావించినా పరవాలేదు. కానీ ఏదో ఒక ఉపదేశం ఉండాలి. మనసు నిలిపి గురువు నుండి శిష్యునిలోకి ఒక జ్ఞానం శక్తి ప్రవేశిస్తుంది. … ఉపదేశం ఇవ్వడంలో చాలా పద్ధతులున్నాయి. చాలా రకాలున్నాయి. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కో పధ్ధతి. ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేద ఆత్మలో ఏ బేధం లే ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .
  గురువు.ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఉండడం. క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు. ఉన్నది ఒకే బ్రహ్మo లో. ఏ బేధం లేదు ఆత్మలో ఏ బేధం లేదు ని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదు లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” బ్రహ్మo .వున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు. బ్రహ్మo తత్త్వమేసాధించి విషయాన్ని మానవ జాతికి అందించడానికి సూక్ష్మసాధన మనసు సంకల్పము లేదు

 3. Surya TeJa October 26, 2012 at 12:12 pm #

  GOOD AND THNAX FOR BEING AND BEHAVING SPIRITUALLY MY FRIEND

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: