శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైన పుష్పములు

31 Mar

అహింసా ప్రధమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం

సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః |

శాంతి పుష్పం తపఃపుష్పం ధ్యాన పుష్పం తథైవచ

సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ ||

 శివానందలహరి పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యసిస్తూ, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే అన్న శ్లోకాన్ని విశదీకరిస్తూ ఈ శ్లోకాన్ని ఉదహరించారు. 

ఈ శ్లొకం లో శ్రీ మహావిష్ణువుకు  అత్యంత ప్రీతి పాత్రమైన ఎనిమిది పుష్పముల గురించి చెప్పబడింది.   

వీటిలో         అహింస మొదటి పుష్పముట,

రెండవది      ఇంద్రియ నిగ్రహము,

మూడవది    సర్వభూతములయందు దయ కలిగి ఉండుట,

నాలుగవది   క్షమ,

ఐదవది      శాంతము,

ఆరవది      తపస్సు,

ఏడవది      ధ్యానము,

ఎనిమిదవది  సత్యము . 

ఇవండీ ఆయన మన నుండి కోరే పుష్పములు.  

ఈ సుగుణములను మనం అలవరించుకొని ఆ భగవంతునికి మనం ప్రీతిపాత్రులము అవ్వాలి. ఐతే ఇక్కడ ఒక ప్రశ్న  వస్తుంది , అయ్యా ఐతే బాహ్యం లో మరి పూజ అవసరం లేదా ? అని.   

ఈ ప్రశ్నకి సమాధానం “కాదు” అనే చెప్పవలసి ఉంటుంది.బాహ్యం లో మనం పూజ చేయాలి ,స్వామికి బాహ్యంలో పుష్పములు సమర్పించాలి,బాహ్యం లో మనం చేసేటటు వంటి పూజ మన మనస్సు ని మార్చి మనలో ఈ ఎనిమిది పుష్పములు వికసించి అవి మనం ఆయనకు సమర్పించే లా మనని మార్చాలి .  

ఈ మార్పు రానంత కాలం సాధన లో పురోగతి కలుగుతున్నదని చెప్పుట కష్టమని పెద్దలైన వారు చెప్పారు. 

ఇది ఏ గ్రంధం లోనిదో నాకు తెలియదు.మీకు తెలిసిన యెడల నాకు తెలియజేయండి. 

Advertisements

One Response to “శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైన పుష్పములు”

  1. Aparna Nittala November 21, 2011 at 12:30 am #

    Very beautiful !! I will remember this.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: