సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ

18 May

సత్యం జ్ఞానమనంతం  బ్రహ్మ

విశుధ్ధపరం స్వతస్సిధ్ధం

నిత్యానందైకరసం ప్రత్యగభిన్నం

నిరంతరం జయతి

సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న పాదం మనం వింటూ ఉంటాం , ఐతే ఈ ఉపనిషద్ వాక్యం లోని మిగతా పాదాలు వాటి భావం ఇక్కడ చూద్దాం.

ఈ శ్లోకం లో బ్రహ్మము యొక్క లక్షణములు చెప్పబడినవి 

బ్రహ్మము సత్యము ,అదియే జ్ఞానస్వరూపము,అది అనంతము.అలాగే అది శుధ్ధము,నిత్యము,పరము,స్వతసిధ్ధము అయినది .ఆనంద స్వరూపమైన బ్రహ్మము అభిన్నమైనది.బ్రహ్మము ఎల్లప్పుడూ ఉండేది , ఎల్లప్పుడూ జయము కలిగి ఉండేది. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: