మనాచీ శ్లోకములు (11—15)

23 Jun

11.  జనీసర్వసూఖీఅసాకోణఆహే?

       విచారేమనాతూంచిశొధూనిపాహే|

       మనాత్వాచిరేపూర్వసంచీతకేలే

       తయాసారిఖేభోగణేప్రాప్తఝాలే||శ్రీరాం|| 

ఓమనసా! దుఃఖములు  లేకసర్వకాలముసుఖములనేయనుభవించువారుందురా? విచారించిచూడుము. సుఖదుఃఖ్ములుపూర్వకర్మానుగుణముగసంప్రాప్తమగును.కావునకేవలసుఖములనేయనుభవించువారెవ్వరుండబోరు 

12. మనామానసీదుఃఖఆణూంనకోరే

       మనాసర్వధాశొకచింతానకోరే |

       వివేకేదేహేబుధ్ధిసోడూనీధ్యావీ

       విదేహీపణెముక్తిభోగీతజావీ||శ్రీరాం|| 

ఓమనసా! చింతాశోకములకును,దుఃఖములకును  లోనుగాకుము.వివేకముచేదేహబుధ్ధులనువదిలివిదేహుడవైముక్తినిభోగించుచుండుము. 

13. మనాసాంగపాంరావణాంకాయజాలే

       అకస్మాతతేరాజ్యసర్వేబుడాలే|

       హ్మణోనీకుడీవాసనాసాండివేగీ

       బళేలాగలాకాళహాపాఠిలాగీ ||శ్రీరాం||

ఓమనసా! రావణుడంతటివాడుదుష్టవాసనలచేతనరాజ్యమంతయుగోలుపోలేదా? కాలుడెల్లప్పుడునునీవెనువెంటనంటియేయుండుననుతలంపుమఱువకపాపకార్యమునువదిలివేయుము.

14. జివాంకర్మయోగేజనీజన్మఝాలా

       పరీశేవటికాళమూఖీనిమాలా |

       మహాధోరతేమృత్యుపంధేచిగేలే

       కతీయేకతేజన్మలేఆణిమేలే ||శ్రీరాం|| 

ఓమనసా! కర్మయోగమునమానవుడుజన్మమెత్తియంత్యకాలమునమృత్యుముఖమునబడుచున్నాడు.ఎందరోగొప్పవారుసయితముకర్మవశమునునబుట్టిమరణమునొందియున్నారు.ఎవ్వరికినీమృత్యువుతప్పదనిభావింపుము .

 15. మనాపాహంతాంసత్యహేమృత్యుభూమీ

        జితాంబోలతీసర్వహీజీవమీమీ |

        చిరంజీవహేసర్వహీమానితాతీ

        అకస్మాతసాండూనియాసర్వజాతీ||శ్రీరాం|| 

ఓ మనసా!ఇట్టి మృత్యుభూమియందు జన్మించిన వారందరును బ్రతికిన రెండునాళ్ళు “నే” నని విర్రవీగుచున్నారు.చిరంజీవులమని చింతించుచు  సర్వము ను వీడి మృత్యుముఖమున గూలుచున్నారు .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: