మనాచీ శ్లోకములు (55—60)

16 Jul

56.  దినాచా దయాళూ మనాచా మవాళూ

         స్నేహాళూ కృపాళూ జగీం దాసపాళూ |

         తయా అంతరీ క్రోధ సంతాప కైచా

         జగీ ధన్యతో దాస సర్వోత్తమాచా ||శ్రీరాం||  

ఓమనసాదీనులయెడకృపగలవాడును, కోమలహృదయుడును, స్నేహపాత్రుడును. కృపాళుడును, అంతరంగమున క్రోధసంతాపములులేనివాడును, భగవద్భక్తులలో శ్రేష్టుడు. 

57.  జగీ హోయిజే ధన్యయా రామనామే

         క్రియా భక్తి ఊపాసనా నిత్య నేమే |

         ఉదాసీనతా తత్వతాం సారఆహే

         సదా సర్వదా మోకళీ వృత్తిరాహే  ||శ్రీరాం|| 

ఓమనసారామనామస్మరణచేతను,  భక్తిఉపాసనలచేతను ,నిత్యనియమములచేతను, సత్కర్మానుష్టానముచేతను, ధన్యుడవుగమ్ము.నిస్సంగత్వమన్నిటియందు శ్రేష్టముగాన బంధముల దగులు  కొనక స్వతంత్రవృత్తి చే ముక్తస్థితి నవలంబింపుము 

58.  నకో వాసనా వీషయీ  వృత్తిరూపే

         పదార్థీ జడే కామనా పూర్వపాపే  |

         సదా రామ నిష్కామ చింతీత జావా

         మనా కల్పనా లేశ తోహీ నసావా  ||శ్రీరాం|| 

ఓమనసా!  పూర్వపాపములచే ఐహికపదార్థములందు కోరికలుత్పన్నములగుచుండునుఅట్టి విషయరూపకమగు కామములను వదలి నిష్కామ బుధ్ధిచే రాముని సర్వకాలము చింతించుచు తుదకుకల్పనాతీతమగు  పదమునుగాంచగలవు 

59.  మనా కల్పనా కల్పితాం కల్ప కోటీ

         నహ్వే రే నహ్వే సర్వదా రామభేటీ  |

         మనీ కామనా రామ నాహీ జయాలా

         అతీ ఆదరే ప్రీతి నాహీతయాలా  ||శ్రీరాం|| 

ఓమనసాకల్పకోటి పర్యంతము కల్పనలే గావించుచుండినచో రామదర్శన భాగ్యము గాంచజాలవు. ఎవ్వని మనమున రామవిషయమైన కామనలులేవో, అట్టివానికి రాముని యందు భక్తిప్రేమ భావములు కలుగనే కలుగవు.   

60.   మనారామ  కల్పతరూ కామధేనూ

           నిధీసార చింతా మనీ కాయవానూ |

           జయాచేని యోగే ఘడే సర్వసత్తా

           తయా సామ్యతా కాయసీ కోణఆతా  ||శ్రీరాం||  

ఓమనసా! కల్పతరువుగాని, కామధేనువుగాని  కుబేరుని భాండారములుగాని, చింతామణిగాని శ్రీరామునికి సరిరావు ఎవ్వని కటాక్షముచే  బ్రహ్మాండములందలి సర్వశక్తి సంపదలు ,సంభవించుచున్నవో  అట్టి శ్రీరామునికి తుల దూగు పదార్థము ప్రపంచమునందెందు కలదు ?

2 Responses to “మనాచీ శ్లోకములు (55—60)”

 1. Nandagiri Subba Rao July 28, 2011 at 5:40 pm #

  Chy.Subramanyam,
  Splendid initiative to popularize Manachi Slokas to Telugu People.Please keep it up and enlighten us with all sacred epics.
  i suggest We inform all our Gurubhandu’s to enjoy this Nectar.

  • Subramanyam K.V. July 28, 2011 at 10:49 pm #

   Thank You Sir.
   my humble pranams.

   I’ll surely send the link to all Gurubandhu’s , actually I thought of sharing this once I finish all 205 Manachi Slokas.

   Thanks again for all the wishes.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: