చిత్తంబు మధురిపు శ్రీ పాదములయందే

12 Aug

చిత్తంబు మధురిపు శ్రీ పాదములయందే
పలుకులు హరిగుణ పఠనమందే
కరములు విష్ణుమందిర మార్జనములందే
శ్రవములు హరికథా శ్రవణమందే
చూపులు గోవింద రుపవీక్షణమందే
శిరము కేశవనమస్క్రుతులయందే
పదములు ఈశ్వరగేహ పరిసర్పణములందే
కామంబు చక్రి కైంకర్యమందే
సంఘము అచ్యుత జనగుణసంగమందే
ఘ్రాణము అసురారి భక్తాంగ్రికమలమందే
రసన తులసీదళములందే
రతులు పుణ్యసంగతులందే ఆరజచంద్రమునకు

పోతనామాత్యుల పద్యమండీ వేరేగా అర్థం చదువుకొవక్కరలేదు అంత సులువుగా అర్థం అవుతుంది. మరి భక్తో దానిని వర్ణించడం మనతరమా!!!

the same in English script.

chittambu madhuripu SrI paadamulayandE
palukulu hariguNa paThanamandE
karamulu vishNumandira maarjanamulandE
Sravamulu harikathaa SravaNamandE
chUpulu gOvinda rupavIkshaNamandE
Siramu kESavanamaskrutulayandE
padamulu eeSwaragEha parisarpaNamulandE
kaamambu chakri kainkaryamandE
sanghamu achyuta janaguNasangamandE
ghraaNamu asuraari bhaktaangrikamalamandE
rasana tulasIdaLamulandE
ratulu puNyasangatulandE aarajachandramunaku

pOtanaamaatyula padyamanDI vErEgaa artham chaduvukovakkaralEdu anta suluvugaa artham avutundi. mari bhaktO daanini varNinchaDam manataramaa!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: