Ikshwaaku Vamsa/ఇక్ష్వాకు వంశము

1 Sep

సనాతన ధర్మమున వివాహ సమయంలో  వధూ-వరుల వంశములను కీర్తించటం జరుగుతుంది. ప్రవరలో భాగంగా ముత్తాత వరకు  చెప్పుకుంటాం.  శ్రీ సీతరాముల కళ్యాణానికి ముందు మహానుభావుడైన వశిష్ట మహర్షి ఇక్ష్వాకు వంశాన్ని కీర్తిస్తూ ఆ వంశానుక్రమనిక ను చెప్పారు. 

1.  బ్రహ్మ      (బ్రహ్మదేవుడు — త్రిమూర్తులలో ఒకరు)
2.  మరీచి
3.  కశ్యప
4.  సూర్య           (సూర్య భగవానుడు)
5.  వైవశ్వత       (మనువు)
6.  ఇక్ష్వాకువు   (అయోధ్యాపురికి మొదటి మహారాజు)
7.  కుక్షి
8.  వికుక్షి
9.  బాణుడు
10.  అనారణ్యుడు
11. ప్రుథువు
12. త్రిశంకువు
13. దుందుమారుడు
14. యవనాశ్వుడు
15. మాంధాత
16. సుసంధి
17. ధ్రువసంధి 
18. భరతుడు
19. అసితుడు
20. సగరుడు (సగర చక్రవర్తి)
21. అసమంజసుడు
22. అంశుమంతుడు
23. దిలీపౌడు
24. భగిరథుడు
25. కకుస్థుడు
26. రఘు మహారాజు
27. ప్రవృధ్ధుడు
28. శంఖనుడు
29. సుదర్శనుడు
30. అగ్నివర్ణుడు
31. శీఘ్రగుడు
32. మరువు
33. ప్రశుశ్రుకుడు
34. అంబరీషుడు
35. నహుషుడు
36. యయాతి
37. నాభాగుడు
38. ఆజ మహారాజు
39. దశరథ మహారాజు
40. శ్రీ రామచంద్ర ప్రభువు.
 

           In Sanatan Dharma it is a common practice to speak about Groom’s and bride’s  families and their ancestors.  While it is mandatory to speak till father’s grandfather. Sometimes they speak about the entire family tree.

          Here is the family tree of Ikshwaaku vamsh (vamsam) as told by Vasishtha Maharshi at the time of Seetaraama Kalyaanam (marriage) in Balakanda of SriMad Ramayana.

 

1

Brahma  

2

Marichi  

3

Kasyapa  

4

Surya  

5

Vyvasvata  

6

Ikshwaaku First king of ayodhya

7

Kukshi  

8

Vikukshi  

9

Bana  

10

Anaranya  

11

Pruthu  

12

Trisanku  

13

Dundumara  

14

Yuvanasva  

15

Mandhata  

16

Susandhi  

17

Dhruvasandhi Prasenajit was another son of Susandhi

18

Bharatha Son of DhruvaSandhi

19

Asitha  

20

Sagara  Also known as Sagara Chakravarthi

21

Asamanjasa  

22

Amsumanta  

23

Dilipa  

24

Bhagiratha He brought Ganges on to earth

25

Kakustha  

26

Raghu  

27

Pravrudhdha also known as Kalmaashapaada

28

Sankhana  

29

Sudarshana  

30

Agnivarna  

31

Sighraga  

32

Maruvu  

33

Prasusukrudu  

34

Ambarisha  

35

Nahusha  

36

Yayaati  

37

Naabhagaa  

38

Aja  

39

Dasaratha  

40

Sri Ramachandra  (Sri Rama, Lakshmana,Bharata,Satrughna)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: